{
	"@metadata": {
		"authors": [
			"Chaduvari"
		]
	},
	"advancedsearch-desc": "[[Special:Search]] లోని ఉన్నత వెతుకులాట సామర్థ్యాలను ఉపయోగించుకునేందుకు సులభ మార్గం.",
	"advancedsearch-options-pane-head": "ఉన్నత పరామితులు:",
	"advancedsearch-optgroup-text": "పేజీ పాఠ్యంలో వెతకటం",
	"advancedsearch-optgroup-structure": "ఆకృతి",
	"advancedsearch-optgroup-files": "దస్త్రాలు, బొమ్మలూ",
	"advancedsearch-field-plain": "ఈ పదాలు",
	"advancedsearch-field-phrase": "కచ్చితంగా ఇదే పాఠ్యం",
	"advancedsearch-field-or": "ఈ పదాల్లో ఒకటి",
	"advancedsearch-field-not": "ఈ పదాలు ఉండకూడదు",
	"advancedsearch-field-subpageof": "ఈ పేజీకి చెందిన ఉపపేజీలు",
	"advancedsearch-field-intitle": "పేజీ పేరులో ఇది ఉండాలి",
	"advancedsearch-field-deepcategory": "ఈ వర్గాల్లోని పేజీలు",
	"advancedsearch-field-hastemplate": "ఈ మూసలున్న పేజీలు",
	"advancedsearch-field-inlanguage": "ఈ భాషలోని పేజీలు",
	"advancedsearch-field-filetype": "దస్త్రం రకం",
	"advancedsearch-field-filew": "దస్త్రం వెడల్పు, పిక్సెళ్ళలో",
	"advancedsearch-field-fileh": "దస్త్రం ఎత్తు, పిక్సెళ్ళలో",
	"advancedsearch-help-plain": ";వివరం\n:శీర్షికలోగాని, పాఠ్యంలోగానీ ఈ పదాల కోసం వెతుకుతుంది.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ పదాలు ఇవ్వవచ్చు.\n:* కోలన్, కామాలు తప్పించి మిగతా వ్యాకరణ చిహ్నాలను, అక్షరేతర క్యారెక్టర్లనూ పట్టించుకోదు.\n:* ఫలితాల్లో మీ వెతుకులాట పదాలు - ఒకటిగాని, అంతకంటే ఎక్కువగానీ - లేనివి కూడా ఉండొచ్చు.\n:* అనుబంధ పదాల కోసం కూడా వెతకవచ్చు (వర్డ్ స్టెమ్మింగు). ఉదాహరణకు ''car'' అనే పదాన్ని ఇచ్చినపుడు ''cars'' అనే పదాన్ని కూడా వెతుకులాట లోకి తీసుకుంటుంది. అయితే ఇది భాషను బట్టి ఉంటుంది.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Full_text_search పూర్తి పాఠ్యంలో వెతకడం]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:<code>భారతదేశంలో బ్రిటిషు వారు చేసిన యుద్ధాలు</code>",
	"advancedsearch-help-phrase": ";వివరం\n:ఇచ్చిన కారెక్టర్ల వరుస కోసం వెతుకుతుంది. విరామ చిహ్నాలను పట్టించుకోదు.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:(కొటేషన్ మార్కులు వాడినప్పుడు మాత్రమే. కింద ఇచ్చిన ఉదాహరణ చూడండి) \n:* వెతుకులాట పదాల మధ్య కామా లేదా స్పేస్ పెట్టండి. ఉదా: <code>\"బాగున్నారా ఎప్పుడొచ్చారు\"</code>, <code>\"హలో మిత్రమా!\"</code>.\n:* విరామ చిహ్నాలు, అంకెలు అక్షరాలు కాని ఇతర కారెక్టర్లు వేటినీ (కోలన్, కామాలు తప్ప) పట్టించుకోదు.\n:* అనుబంధ పదాల (వర్డ్ స్టెమ్మింగు) కోసం వెతకదు.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Words.2C_phrases.2C_and_modifiers వర్డ్‌స్, ఫ్రేసెస్, మాడిఫయర్స్]\n;మామూలు వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్స్\n:కొటేషన్ మార్కుల మధ్యన ఉండే పదాలు. ఉదాహరణకు <code>\"ఆరంభం దగ్గర తొలి అడుగు వెయ్యి\"</code>.",
	"advancedsearch-help-or": ";వివరం\n:వెతుకులాట పదాల్లో కనీసం ఒక్కటైనా పేజీలో ఉండాలి.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Words.2C_phrases.2C_and_modifiers పదాలు, పదబంధాలు, మాడిఫయర్లు]\n;సాధారణ వెతుకులాటలో సరిపోలే సింటాక్సు\n:పదాల మధ్య <code>OR</code> కలిగినవి, ఇలా -<code>ల్యాప్‌టాప్ OR నోట్‌బుక్</code>.",
	"advancedsearch-help-not": ";వివరం\n:ఈ పదాలు కలిగిన పేజీలను వెతుకులాటలోంచి మినహాయిస్తుంది.\n;కింది విషయాలపై ఎరుక వహించండి\n:* వర్డ్ స్టెమ్మింగు జరుగుతుంది. ఉదాహరణ: ''car'' అని అడిగితే, ''cars'' కోసం కూడా వెతుకుతుంది. ఇది ఒక్కో భాషకు ఒక్కో రకంగా ఉంటుంది.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Words.2C_phrases.2C_and_modifiers పదాలు, పదబంధాలు, మాడిఫయర్లు]\n;సాధారణ వెతుకులాటలో సరిపోలే సింటాక్సు\n:పదాలకు ముందు <code>-</code> కలిగినవి, ఉదాహరణకు <code>-ఏనుగు</code>.",
	"advancedsearch-help-intitle": ";వివరం\n:ఈ పదం శీర్షికలో కలిగి ఉన్న పేజీల కోసం వెతుకులాట\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* దారిమార్పులు వెతుకులాటలో భాగమే.\n:* వర్డ్ స్టెమ్మింగు అమలౌతుంది. ఉదాహరణ: ''car'' అని ఇస్తే, ''cars'' కోసం కూడా వెతుకుతుంది. వర్డ్ స్టెమ్మింగు అనేది భాషపై ఆధారపడి ఉంటుంది.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Intitle_and_incategory Intitle and incategory]\n;సాధారణ వెతుకులాటలో సరిపోలే సింటాక్సు\n:ముందు <code>intitle:</code> ఉండే పదాలు, ఇలా -<code>intitle:రాణి</code>.",
	"advancedsearch-help-subpageof": ";వివరం\n:ఈ పేజీకి ఉన్న ఉపపేజీల కోసం వెతుకులాట.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ఒక వెతుకులాటలో ఒక్క పేజీకి ఉన్న ఉపపేజీల కోసం మాత్రమే వెతక గలరు.\n:* ఏయే పేరుబరుల్లో వెతకాలో వాటికే వెతుకులాటను పరిమితం చెయ్యడం మరువకండి -పేరుబరి వడపోతలో ఆ పేరుబరుల్ని ఎంచుకోండి.\n:* పేజీ పేరు ముందు పేరుబరిని పెట్టకండి, ఇలా: <del><code>{{ns:project}}:దారిమార్పు</code></del>.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#subpageof Subpageof]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:<code>subpageof:</code> తరువాత పేజీపేరు వస్తుంది<code>subpageof:దారిమార్పు</code>. మాతృపేజీలో స్పేసులుంటే పేజీ పేరు మొత్తాన్నీ డబుల్ కోట్లలో పెట్టండి: <code>subpageof:\"విధాన నిర్ణయం కోసం చర్చ\"</code>.",
	"advancedsearch-help-deepcategory": ";వివరం\n: ఈ వర్గాలు ఉపవర్గాల్లో ఉన్న పేజీల కోసం వెతుకులాటలు.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* వెతుకులాటలో మొదటి 5 ఉపవర్గాలను మాత్రమే పరిగణిస్తుంది.\n:* వర్గాల సంఖ్య 256 కు పరిమితం.\n:* ఒకటి కంటే ఎక్కువ వర్గాల్లో ఉన్న పేజీల కోసం వెతకవచ్చు.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Deepcategory Deepcategory]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు: <code>deepcategory:</code> తరువాత ఓ వర్గం పేరు ఇవ్వాలి, ఇలా: <code>deepcategory:సహాయం</code>. పేరులో స్పేసులు ఉంటే పేరును డబుల్ కోట్లలో ఇవ్వాలి, ఇలా: <code>deepcategory:\"దాగి ఉన్న వర్గాలు\"</code>.",
	"advancedsearch-help-hastemplate": ";వివరం\n:కచ్చితంగా ఈ మూసలు ఉన్న పేజీలు.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ట్రాన్స్‌క్లూడు అయి ఉన్న మూసలను కూడా దొరకపుచ్చుకోవచ్చు (వేరే మూసలు కలిగి ఉన్న మూసలు).\n:* మీరు ఇచ్చిన పదంతో మొదలయ్యే మూసలను మాత్రమే ఆటోసజెస్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఇచ్చిన పదం <code>\"బాగు...\"</code> అయితే ''\"బాగున్న\"'' ను చూపిస్తుంది గానీ, ''\"చాలాబాగున్న\"'' ను చూపించదు.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#Hastemplate Hastemplate]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:<code>hastemplate:</code> తరువాత కొటేషన్ మార్కుల మధ్య ఉన్న పదాలు<code>hastemplate:\"కనిపించని సమాచారం\"</code>.",
	"advancedsearch-help-inlanguage": ";వివరం:\nమీరు ఎంచుకున్న భాషలో మాత్రమే వెతుకుతుంది.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:*ఒక భాషలోని పేజీల కోసం మాత్రమే వెతకగలరు.\n:*ట్రాన్స్‌లేట్‌వికీ పొడిగింత చేతనమై ఉన్న వికీల్లో మాత్రమే ఈ ఫీల్డు కనిపిస్తుంది.\n;సహాయం పేజీ\n: [https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:CirrusSearch#Inlanguage Inlanguage]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:<code>inlanguage:</code> తరువాత భాష కోడు, ఇలా: <code>inlanguage:te</code>. వెతుకులాట మాటకు ముందు <code>-</code> అని పెట్టి కొన్ని భాషలను వదిలెయ్యవచ్చు. ఉదా: <code>-inlanguage:en</code>.",
	"advancedsearch-help-filetype": ";వివరం\n:ఎంచుకున్న రకపు దస్త్రాల కోసం మాత్రమే వెతుకుతుంది.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ఒక్క రకం దస్త్రాల కోసమే వెతకవచ్చు.\n:* డ్రాప్-డౌన్ మెనూలో ఉన్న దస్త్రపు రకాల నుండి మాత్రమే ఎంచుకోవాలి.\n;సహాయం పేజీలు\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#filetype Filetype],  [https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#filemime filemime]\n;సాధారన వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:ముందు <code>filetype:</code> కలిగి ఉన్న పదాలు, ఇలా: <code>filetype:ogg</code>.",
	"advancedsearch-help-filew": ";వివరం\n:ఈ ఫీల్డులలో దస్త్రపు వెడల్పును ఇవ్వవచ్చు.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ఇది వీడియోలు, బొమ్మలు లాంటి వెడల్పు ఎత్తూ కలిగిన దస్త్రాలకు మాత్రమే వర్తిస్తుంది.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#File_measures Filemeasures]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:ముందు <code>filew</code> ఉండే సంఖ్యలు, ఇలా: <code>filew:>800</code>.",
	"advancedsearch-help-fileh": ";వివరం\n:ఈ ఫీల్డులలో దస్త్రపు ఎత్తును ఇవ్వవచ్చు.\n;కింది సంగతులను దృష్టిలో ఉంచుకోండి\n:* ఇది వీడియోలు, బొమ్మలు లాంటి వెడల్పు ఎత్తూ కలిగిన దస్త్రాలకు మాత్రమే వర్తిస్తుంది.\n;సహాయం పేజీ\n:[https://www.mediawiki.org/wiki/Help:CirrusSearch#File_measures Filemeasures]\n;సాధారణ వెతుకులాటలో దీనికి సరిపోలే సింటాక్సు\n:ముందు <code>fileh</code> ఉండే సంఖ్యలు, ఇలా: <code>fileh:>600</code>.",
	"advancedsearch-placeholder-exact-text": "\"జైలు శిక్ష అనుభవించాడు\"",
	"advancedsearch-inlanguage-default": "భాషను ఎంచుకోండి",
	"advancedsearch-filetype-section-types": "సాధారణ దస్త్రపు రకాలు",
	"advancedsearch-filetype-section-image": "బొమ్మ ఆకృతులు",
	"advancedsearch-filetype-section-video": "వీడియో ఆకృతులు",
	"advancedsearch-filetype-section-audio": "ఆడియో ఆకృతులు",
	"advancedsearch-filetype-section-document": "దస్తావేజు ఆకృతులు",
	"advancedsearch-filetype-section-other": "ఇతర ఆకృతులు",
	"advancedsearch-filetype-default": "దస్త్రపు రకాన్ని ఎంచుకోండి",
	"advancedsearch-filetype-bitmap": "బొమ్మ",
	"advancedsearch-filetype-drawing": "డ్రాయింగు",
	"advancedsearch-filetype-audio": "ఆడియో",
	"advancedsearch-filetype-video": "వీడియో",
	"advancedsearch-filetype-office": "ఆఫీసు",
	"advancedsearch-filesize-equals": "ఈక్వల్ టు",
	"advancedsearch-filesize-greater-than": "గ్రేటర్ దేన్",
	"advancedsearch-filesize-smaller-than": "లోవర్ దేన్",
	"advancedsearch-namespaces-search-in": "దీనిలో వెతుకు:",
	"advancedsearch-namespaces-remember": "భావి వెతుకులాటల కోసం ఎంపికలను గుర్తుంచుకో",
	"advancedsearch-namespaces-preset-all": "అన్నీ",
	"advancedsearch-namespaces-preset-default": "అప్రమేయం",
	"advancedsearch-namespaces-preset-general-help": "సాధారణ సహాయం",
	"advancedsearch-namespaces-preset-discussion": "చర్చ",
	"advancedsearch-namespaces-placeholder": "పేరుబరులను చేర్చండి...",
	"advancedsearch-beta-feature-message": "ఉన్నత వెతుకులాట ఇంటర్‌ఫేసు",
	"advancedsearch-beta-feature-description": "[[Special:Search]] లోని ఉన్నత వెతుకులాట సామర్థ్యాలను ఉపయోగించుకునేందుకు సులభ మార్గం.",
	"prefs-advancedsearch": "నిశితమైన అన్వేషణ",
	"advancedsearch-preference-help": "నిశితమైన అంవేషణ ప్రత్యేక:వెతుకు పేజీకి ఒక ఫారమును చేరుస్తుంది. దీంతో మీరు ప్రత్యేకించిన వెతుకులాటలు చెయ్యగలరు -మీకు వెతుకులాటా సింటాక్సులేమీ తెలియకున్నా సరే! పేరుబరులను ఎంచుకునే విధానాన్ని కూడా అది మారుస్తుంది.",
	"advancedsearch-preference-disable": "నిశితమైన అంవేషణ ఇంటరుఫేసును చూపించకు"
}
